Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur / ఆ దాడులకు బాబుదే నైతిక బాధ్యత

ఆ దాడులకు బాబుదే నైతిక బాధ్యత

అనంతపురం: అమరావతిలో ప్రజాప్రతినిధులపై జరుగుతున్న దాడులకు చంద్రబాబుదే నైతిక బాధ్యత అని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత ఎంపీ నందిగం సురేష్ పై టీడీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండించారు. బాబు ప్రోత్సాహంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఆయన వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, ఆ డబ్బుతోనే అమరావతిలో భూములు కొనుగోలు చేశారని విమర్శించారు. బినామీ ఆస్తులు కాపాడుకునేందుకే బాబు ఆరాటపడుతున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *