Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / మాజీ మంత్రికి, పోలీసులకు మధ్య వాగ్వాదం

మాజీ మంత్రికి, పోలీసులకు మధ్య వాగ్వాదం

అమరావతి: మాజీ మంత్రి అఖిలప్రియ ఇంటి వద్ద పోలీసులు హల్‌చల్ చేస్తున్నారు. అఖిలప్రియ భర్త భార్గవ్‌ రామ్‌ను అరెస్ట్ చేసేందుకు ఆళ్లగడ్డ పోలీసులు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెకు, ఆళ్లగడ్డ పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. సెర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లోకి ఎలా వస్తారని అఖిలప్రియ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *