Breaking News
Home / social media / మాజీ ఎంపీ వీడియో క్లిప్‌తో పంచుకున్న విషయం…

మాజీ ఎంపీ వీడియో క్లిప్‌తో పంచుకున్న విషయం…

హైదరాబాద్‌: నీలాకాశం, నల్లని మబ్బులు, పచ్చని చెట్లు, చుట్టూ ఆహ్లాదకర వాతావరణం ఇటువంటి వాతావరణంలో ఎవరి మనసైనా హాయిగొలుపుతూ తేలిపోతూ ఉంటుంది. అటువంటి ప్రకృతిలో పిల్లలైనా, పెద్దలైనా ఊయల ఊగుతూ ఉంటే ఆ కేరింతల ఆనందాలకు అవధులు ఉండవు. ఎరుపురంగు ఫ్యాషన్‌ డ్రస్‌లో ఓ మహిళ ఇటువంటి వాతావరణంలోనే ఊయల ఊగుతూ ఉంటుంది. కాస్త దూరం నుంచి చూసేవారికి ఆ దృశ్యం ఆహా.. వావ్‌.. సూపర్‌ అనిపిస్తుంటుంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. ఆమెను సమీపంగా చూసేవారికి మాత్రమే అది అర్థమౌతుంది. అలా దూరం నుంచి అందంగా కనిపించేవి నీవు దగ్గరకు వెళ్లి వింటే, చూస్తే అందుకు భిన్నంగా వాస్తవాన్ని ప్రతిబింబిస్తూ కనిపించొచ్చు. ఈ అంశాన్ని తెలిపేలా టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ ఓ చిన్న వీడియో క్లిప్‌ను ట్విట్టర్‌లో షేర్‌ చేయడం ద్వారా పంచుకున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *