Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / మూడు రాజధానుల బిల్లు చట్టం కాదు: రామకృష్ణారెడ్డి

మూడు రాజధానుల బిల్లు చట్టం కాదు: రామకృష్ణారెడ్డి

అమరావతి: శాసనమండలిలో ఆమోదం పొందకపోతే బిల్లు చట్టం కాదని న్యాయనిపుణుడు రామకృష్ణారెడ్డి అన్నారు. ఒకవేళ ఓటింగ్‌ జరిగి బిల్లు రిజెక్ట్‌ అయితే మండలి రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని ఆయన తెలిపారు. పార్లమెంట్‌ ఆమోదిస్తేనే మండలి రద్దు అవుతుందని స్పష్టం చేశారు. మండలి రద్దు అయితే శాసనసభ నిర్ణయమే ఫైనల్ అవుతుందని చెప్పారు. అసెంబ్లీని వాయిదా వేసి కూడా ఆర్డినెన్స్‌ తీసుకురావొచ్చన్నారు. సెలెక్ట్‌ కమిటీకి బిల్లును పంపిస్తే తీవ్ర జాప్యం జరుగుతుందని రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *