Breaking News
Home / States / Andhra Pradesh / బీజేపీ-జనసేన కలయిక ఇద్దరికీ లాభదాయకమే: టీజీ

బీజేపీ-జనసేన కలయిక ఇద్దరికీ లాభదాయకమే: టీజీ

కర్నూలు: బీజేపీ-జనసేన కలయిక ఇద్దరికీ లాభదాయకమేనని బీజేపీ రాజ్యసభ ఎంపీ నేత టీజీ వెంకటేష్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరితోనైనా కలిసి పనిచేయొచ్చని, సీమను నిర్లక్ష్యం చేస్తే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం తప్పదని టీజీ స్పష్టం చేశారు. రాయలసీమ అభివృద్ధిపై పవన్‌ తన అభిప్రాయాన్ని చెప్పడం సంతోషకరమని టీజీ అన్నారు.

Check Also

డ్రోన్లతో చిత్రీకరించారనడం అవాస్తవం

Share this on WhatsAppగుంటూరు: గత ఐదేళ్లలో తెదేపా అవినీతి బాగోతాలు బయటకు వస్తున్నాయని హోంమంత్రి సుచరిత అన్నారు. ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *