Breaking News
Home / Crime / ఇద్దరు మహిళల దారుణ హత్య….

ఇద్దరు మహిళల దారుణ హత్య….

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ చాంద్రాయణగుట్టలో జంట హత్యలు కలకలం రేపాయి. ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. ఆర్థిక లావాదేవీల కారణంగా రెహమాన్ అనే వ్యక్తి భార్య, అత్తను అతి కిరాతకంగా హత్య చేశాడు. మృతులు ఫరీదా బేగం, సైజాబేగంగా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. పరారీలో ఉన్న నిందితుడు రెహమాన్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Check Also

నేడు జూరాలకు కృష్ణమ్మ

Share this on WhatsAppఅమరావతి: ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో తెలుగు రాష్ట్రాల వైపు కృష్ణమ్మ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *