Breaking News
Home / States / వాగులోకి దూసుకెళ్లిన బస్సు…

వాగులోకి దూసుకెళ్లిన బస్సు…

కల్వకుర్తి : కల్వకుర్తి డిపోకు చెందిన టీఎస్‌ఆర్టీసీ బస్సు మండల పరిధిలోని రఘుపతిపేట సమీపంలోని వాగులోకి దూసుకెళ్లింది. తెల్కపల్లి నుంచి కల్వకుర్తికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాజ్‌వేను దాటిస్తున్న సమయంలో రహదారి కనిపించకపోవడంతో బస్సు చక్రాలు ఇసుకలోకి దిగడంతో ప్రమాదం జరిగింది. వాగులో నీటి ఉద్ధృతి లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 25 మంది ప్రయాణికులు ఉన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *