Breaking News
Home / States / Andhra Pradesh / కొండాపురంలో రాజకీయ నాయకుల సందడి…

కొండాపురంలో రాజకీయ నాయకుల సందడి…

కడప : కొండాపురం పట్టణంలోని టీడీపీ నాయకుడైన బి.భాస్కరరెడ్డి బుధవారం వైసీపీలో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విందుకు వైసీపీకి చెందిన తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డిలు హజరయ్యారు. భాస్కర రెడ్డితో పాటు కోడూరు జగదేకర్రెడ్డి, మరికొందరు వైసీపీలో చేరనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. దీనితో కొండాపురంలో రాజకీయ నాయకుల సందడి నెలకొంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *