Breaking News
Home / National / మహాత్మునికి ఖలీఫా విన్నూత నివాళి….

మహాత్మునికి ఖలీఫా విన్నూత నివాళి….

దుబాయ్‌ : మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా వినూత్నంగా నివాళి అర్పించింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన కట్టడమైన ఈ భవనంపై లైటింగ్‌తో గాంధీ, త్రివర్ణ పతాక చిత్రాలను ప్రదర్శించారు. వివిధ కాంతుల్లో మెరిసిన గాంధీ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఈ వీడియోను పోస్టు చేసిన బుర్జ్ ఖలీఫా.. అహింస మార్గంలో ప్రపంచాన్నే కుదిపేయొచ్చు అని ట్వీట్ చేసింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *