Breaking News
Home / States / Andhra Pradesh / రాజధాని సమస్య సృష్టించింది వైసీపీనే…

రాజధాని సమస్య సృష్టించింది వైసీపీనే…

నెల్లూరు: రాజధాని సమస్య సృష్టించింది వైసీపీనేనని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శాంతియుతంగా రైతులు ఆందోళన చేస్తుంటే.. ఏదో జరిగినట్లు పిన్నెల్లి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 5 కోట్ల మంది భవిష్యత్‌ను కమిటీ 5 రోజుల్లో తేల్చేస్తుందా?, జగన్‌ తలకిందులుగా తపస్సు చేసినా రాజధానిని మార్చలేరు?, ప్రధాని శంకుస్థాపన చేసి నిధులు ఇచ్చాక నువ్వేంటి మార్చేది? అని జగన్ ను ప్రశ్నించారు. రాజధానిని మారుస్తుంటే  కేంద్రం చూస్తూ ఊరుకోదని తెలిపారు.

Check Also

డ్రోన్లతో చిత్రీకరించారనడం అవాస్తవం

Share this on WhatsAppగుంటూరు: గత ఐదేళ్లలో తెదేపా అవినీతి బాగోతాలు బయటకు వస్తున్నాయని హోంమంత్రి సుచరిత అన్నారు. ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *