Breaking News
Home / States / Andhra Pradesh / తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం…

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం…

తిరుపతి: గత కొద్ది రోజులుగా దసరా సెలవుల కారణంగా తిరమలలో విపరీతమైన రద్దీ నెలకొన్నది. ప్రస్తుతం తిరుమలలో ఆ భక్తుల రద్దీ కాస్త తగ్గుముఖం పట్టి సాధారణంగా ఉంది. నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటల సమయం, టైంస్లాట్‌, నడక, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *