Breaking News
Home / States / Andhra Pradesh / తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం…

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం…

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కంపార్టుమెంట్లు అన్నీ నిండి క్యూలైన్లు వెలుపలకి వచ్చాయి. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. 6వ రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 9 గంటలకు హనుమంత వాహనం, సా.5 గంటలకు స్వర్ణరథం, రాత్రి 8 గంటలకు గజవాహనంపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనం ఇవ్వనున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *