Breaking News
Home / States / Andhra Pradesh / తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి వున్నారు. ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్ సర్వదర్శన౦, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 65903 మంది భక్తులు దర్శించుకున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *