Breaking News
Home / States / Andhra Pradesh / ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ…

ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ…

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరుగుతుంది. శనివారం మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. కిలో మీటరు మేర క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. సరస్వతీదేవీ అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *