Breaking News
Home / States / ప్రాజెక్టులో ప్రస్తుత ఇన్‌ఫ్లో 29,630 క్యూసెక్కులు…

ప్రాజెక్టులో ప్రస్తుత ఇన్‌ఫ్లో 29,630 క్యూసెక్కులు…

నిజామాబాద్: ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 72.26 టీఎంసీలకు చేరగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 90 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 29,630 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1086.7 టీఎంసీలుగా ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *