Breaking News
Home / hyderabad / దిశ నిందితుల కస్టడీపై సర్వత్రా ఉత్కంఠ

దిశ నిందితుల కస్టడీపై సర్వత్రా ఉత్కంఠ

హైదరాబాద్: దిశ నిందితుల కస్టడీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు దిశ కేసులో నిందితుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. నిందితులను కస్టడీకి ఇస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అఫెన్స్‌కు వెళ్లలేని పరిస్థితి. నిందితులను మాకు వదిలేయండి, చంపేస్తామంటూ ప్రజలు ఆందోళనలు చేస్తుండడంతో వారి భద్రత ఎలా అన్న దానిపై పోలీసుల తర్జనభర్జన పడుతున్నారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైలు వద్ద టెన్షన్.. టెన్షన్ నెలకొంది. ఈ రోజు రాత్రి వరకు నిందితులను కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. కస్టడీకి ఇస్తే… కోర్టులోనే ఐడెంటిటీ పరేడ్ నిర్వహించి.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *