Breaking News
Home / National / రేపే అయోధ్య కేసు తుది తీర్పు…

రేపే అయోధ్య కేసు తుది తీర్పు…

ఢిల్లీ: వివాదాస్పద అయోధ్య భూ వివాదంపై రేపే తుది తీర్పు వెలువడనుంది. ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు తీర్పును వెలువరించే అవకాశముంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెల్లడించనున్నారు.

Check Also

జెంషెడ్‌పూర్‌, హంపిలో భూ ప్రకంపం

Share this on WhatsAppదేశంలో ఇవాళ రెండు చోట్ల భూకంపం సంభవించింది. జార్ఖండ్‌, మహారాష్ట్రలో భూ ప్రకంపనలు నమోదు అయ్యాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *