Breaking News
Home / States / ఆర్‌ఎంపీ డాక్టర్‌ నిర్లక్ష్యానికి బాలిక మృతి….

ఆర్‌ఎంపీ డాక్టర్‌ నిర్లక్ష్యానికి బాలిక మృతి….

హైదరాబాద్‌ : కాచిగూడ పోలీసు స్టేషన్‌ పరిధిలోని సుందర్‌ నగర్‌లో ఉంటున్న ఫాతిమా(11)కు జ్వరం రావడంతో ఆదివారం రాత్రి షిఫా క్లినిక్‌కు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. వైద్యం చేసిన డాక్టర్‌ షమీ బాలికకు మెడిసిన్స్‌ ఇవ్వగా ఆ మెడిసిన్స్‌ వేసుకున్న కాసేపటికి అవి వికటించి బాలిక మృతి చెందింది. డాక్లర్‌ నిర్లక్ష్యం వల్లే తమ అమ్మాయి మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *