Breaking News
Home / States / Andhra Pradesh / ఇసుక కొరతను ప్రభుత్వమే సృష్టిస్తోంది…

ఇసుక కొరతను ప్రభుత్వమే సృష్టిస్తోంది…

శ్రీకాకుళం: ఇసుక కొరతను ప్రభుత్వమే సృష్టిస్తోందని కళా వెంకట్రావు ఆరోపించారు. ఆన్‌లైన్‌లో ఇసుకను వైసీపీ వాళ్లే ఖాళీ చేస్తున్నారని, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలను మంత్రులు అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ నేతలు విశాఖలో ఇసుక అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మీడియాపై ఆంక్షలు పెట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని, సీఎస్‌ను ఎందుకు బదిలీ చేశారో ప్రజలకు చెప్పాలని కళా వెంకట్రావు డిమాండ్ చేశారు.

Check Also

పర్యావరణాన్ని కాపాడుకోవాలి…

Share this on WhatsApp మంగళగిరి: ప్లాస్టిక్‌ను విడనాడి..పర్యావరణాన్ని కాపాడుకుందామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *