Breaking News
Home / States / రైతులు బాగుంటేనే… రాష్ట్రం బాగుంటుంది..

రైతులు బాగుంటేనే… రాష్ట్రం బాగుంటుంది..

వనపర్తి: గోపాల్‌పేట మండలంలో నూతనంగా నిర్మించిన సింగిల్ విండో కార్యాలయం, దుకాణాల సముదాయ భవనాన్ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. సహకార వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పారు. రసాయన ఎరువులు తగ్గించి సేంద్రీయ ఎరువులతో వ్యవసాయం చేయాలని సూచించారు. రైతులు పండించిన పంటను మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. .

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *