Breaking News
Home / States / రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్…

రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్…

హైదరాబాద్ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *