Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలి….

ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలి….

అమరావతి: ఏపీపీఎస్సీ ద్వారా జరిగే ఉద్యోగ నియమాకాల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 2020 జనవరి నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావాలని సూచించారు. ఏపీపీఎస్సీపై నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని జగన్‌ ఆదేశించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *