నల్గొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు సంబంధించిన 12 గేట్లను అధికారులు ఎత్తివేశారు. నాగార్జునసాగర్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 2.24లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయానికి సంబంధించిన 7 గేట్లను అధికారులు ఎత్తివేశారు. శ్రీశైలం ఇన్‌ఫ్లో 4.48లక్షలు కాగా.. ఔట్‌ఫ్లో 2.64లక్షల క్యూసెక్కులుగా ఉంది.
