Breaking News
Home / States / Andhra Pradesh / ఆయన మృతికి కారణమైన వానికి అదే గతి పడుతుంది…

ఆయన మృతికి కారణమైన వానికి అదే గతి పడుతుంది…

నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేటలో టీడీపీ సీనియర్ నేత, దివంగత కోడెల శివప్రసాదరావు సంతాప సభ జరిగింది. ఈ సంతాప సభలో టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పరిటాలను చంపినవారు ఎక్కడ ఉన్నారో అందరికి తెలుసని.. కోడెల మృతికి కారణమైన వారికీ అదే గతి పడుతుందని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలకు కళ్ళు నెత్తికెక్కాయని మాజీ ఎమ్మెల్యే యరపతినేని మండిపడ్డారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *