Breaking News
Home / National / ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బర్గర్

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బర్గర్

టోక్యో : టోక్యోలోని గ్రాండ్‌ హ్యాత్‌ రెస్టారెంట్‌లోని ఓక్‌ డోర్‌ స్టీక్‌ హౌస్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బర్గర్లలో ఒకటిగా నిలిచిన గోల్డెన్‌ జెయింట్‌ బర్గర్‌ ఆహార ప్రియులను అలరిస్తోంది. దీనిని రుచి చూడాలంటే భారత కరెన్సీలో రూ 70,000లు ఖర్చుపెట్టాల్సిందే. ఇక ఈ బర్గర్‌ను రుచి చూడాలనుకునేవారు కనీసం మూడు రోజులు ముందు రిజర్వ్‌ చేసుకోవాలి.

Check Also

యధావిధిగా కొనసాగనున్న గ్రూప్ -2 ఇంటర్వ్యూలు

Share this on WhatsAppన్యూఢిల్లీ : టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌ -2 ఇంటర్వ్యూలు యధావిధిగా కొనసాగనున్నాయి. గ్రూప్‌-2 ఇంటర్వ్యూలు నిలిపివేయాలంటూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *