Breaking News
Home / National / గెలిచిన 8 నెలల తర్వాత ప్రమాణ స్వీకారం చేయనున్న ఎంపీ

గెలిచిన 8 నెలల తర్వాత ప్రమాణ స్వీకారం చేయనున్న ఎంపీ

ఎంపీగా గెలిచిన 8 నెలల తర్వాత ప్రమాణ స్వీకారం చేయనున్నారు BSP నేత అతుల్ రాయ్. గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఫలితాలు వచ్చే నాటికీ ఓ రేప్ కేసులో జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. దీంతో గెలిచినా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. దీనిపై పిటిషన్ వేయడంతో అలహాబాద్‌ హైకోర్టు ఆయనకు 2 రోజుల పెరోల్‌ను మంజూరు చేసింది. జనవరి 29న ఢిల్లీకి తీసుకెళ్లి ప్రమాణ స్వీకారం చేయించి మళ్లీ జైలుకు తీసుకురావాలని ఆదేశించింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *