Breaking News
Home / States / Andhra Pradesh / జగన్ ను కొనియాడిన మునిసిపల్ కమిషనర్…

జగన్ ను కొనియాడిన మునిసిపల్ కమిషనర్…

విజయవాడ: సీఎం జగన్‌పై మునిసిపల్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ పొగడ్తల జల్లు కురిపించారు. దేశానికి స్వర్ణయుగం గుప్తుల కాలమైతే.. ఏపీకి ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందని పేర్కొన్నారు. అధికారం చివరి రోజుల్లో మేనిఫెస్టోను అమలు చేసే ప్రభుత్వాలనే చూశామన్నారు. తొలి ఆరు నెలల్లోనే మేనిఫెస్టో అమలును పూర్తి చేస్తున్న తొలి సీఎం జగన్ అని విజయ్ కుమార్ కొనియాడారు. ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చేందుకే.. జగన్‌ను ఆ దేవుడు ఆశీర్వదించాడని విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *