Breaking News
Home / States / Andhra Pradesh / కొత్త ఇసుక విధానం పూర్తిగా విఫలమైంది….

కొత్త ఇసుక విధానం పూర్తిగా విఫలమైంది….

విశాఖపట్నం: కొత్త ఇసుక పాలసీ పూర్తిగా విఫలమైందని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు.  ఇసుక కొరత లేదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. దీనిపై రామకృష్ణ స్పందిస్తూ.. ఇసుక ఎక్కడ దొరుకుతుందో చెప్పాలని అన్నారు. పనులు లేక భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని, ఎవరి మాట వినని సీతయ్య టైపు జగనని ఎద్దేవా చేశారు. వారంలోగా అందరికీ ఇసుక అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *