Breaking News
Home / National / ట్రంప్ స్వాగత ద్వారం కుప్పకూలింది…

ట్రంప్ స్వాగత ద్వారం కుప్పకూలింది…

అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగించనున్న మొతేరా స్టేడియం వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన స్వాగత ద్వారం ఒకటి ఆదివారంనాడు కుప్పకూలింది. ‘నమస్తే ట్రంప్’ ఈవెంట్ కోసం తుది సన్నాహకాలు జరుగుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు స్వాగత ద్వారం కూలిపోయినప్పుడు ఎవరూ గాయపడలేదు. ఇలాంటి స్వాగతద్వారాలు స్టేడియం వద్ద నిర్వాహకులు చాలానే ఏర్పాటు చేశారు. 49,000 మందిని ఆపగలిగే సామర్థ్యం ఉన్న ఈ స్టేడియంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, నరేంద్ర మోదీ సోమవారంనాడు సంయుక్తంగా ప్రసంగించనున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *