Breaking News
Home / National / సాహిత్యంలో ఇద్దరిని వరించిన నోబెల్…

సాహిత్యంలో ఇద్దరిని వరించిన నోబెల్…

స్టాక్‌హోం: సాహిత్య రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన ఇద్దరికి నోబెల్‌ పురస్కారాలు వరించాయి. 2018, 2019 సంవత్సరాలకు గానూ ఈ పురస్కారాలను రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ కమిటీ ప్రకటించింది. 2018కి పోలండ్‌ రచయిత్రి ఓల్గా టోకర్చుక్‌కు, 2019 ఏడాదికి ఆస్ట్రియాకు చెందిన పీటర్‌ హెండ్కేకు ఈ అరుదైన గౌరవం లభించింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *