Breaking News
Home / States / హైదరాబాద్‌లో కూలిన పురాతన భవనం…

హైదరాబాద్‌లో కూలిన పురాతన భవనం…

హైదరాబాద్: నాంపల్లి రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న పురాతన మొఘల్‌షరాఫ్‌ భవనం కుప్పకూలింది. పలువురు యాచకులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *