Breaking News
Home / States / తెలంగాణలో దళితులపై కొనసాగుతున్న వివక్ష…

తెలంగాణలో దళితులపై కొనసాగుతున్న వివక్ష…

హైదరాబాద్‌: అంబేద్కర్ ఆశయాలను అమలు చేయడంలో ప్రధాని మోదీ విశేష కృషి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. అంబేద్కర్ 63వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్సి, ఎస్టీ రిజర్వేషన్ల కాలపరిమితి ముగిసే సమయానికి పొడిగించారని పేర్కొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో దళితులపై వివక్ష కొనసాగుతుందని, దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరించారని మండిపడ్డారు. దళితుల హక్కుల కోసం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయాలని లక్ష్మణ్ కోరారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *