Breaking News
Home / States / Telangana / ఆదిలాబాద్ ల్లో కొనసాగుతున్న ఆంక్షలు

ఆదిలాబాద్ ల్లో కొనసాగుతున్న ఆంక్షలు

ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని కరోనా ప్రభావిత 19 వార్డుల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులను గల్లీ వారియర్స్ పంపిణీ చేస్తున్నారు. మరోవైపు 65 వేల మందిని సర్వే చేసేందుకు ప్రత్యేక బృందాలు ఇంటింటికి తిరుగుతున్నాయి. మర్కజ్ వెళ్లి వచ్చి హోం క్వారంటెన్‌లో ఉన్న వారిపై అధికారులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. వారి కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అటు ఉట్నూర్, నేరడిగొండ మండలాల్లోనూ హై అలర్ట్ విధించారు.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *