Breaking News
Home / States / 18వ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె….

18వ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె….

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. 18వ రోజైన మంగళవారం కూడా కార్మికుల నిరసనలు కొనసాగాయి. విధుల్లోకి వెళ్లొద్దని తాత్కాలిక సిబ్బందికి కార్మికులు విజ్ఞప్తి చేయనున్నారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నేడు వంటావార్పుకు అఖిలపక్షాలు పిలుపునిచ్చాయి. ఉదయం 10.30కి జేబీఎస్‌ దగ్గర అఖిలపక్ష నేతల వంటావార్పు నిర్వహిస్తారు. దసరా సెలవుల అనంతరం సోమవారమే విద్యా సంస్థలు పునఃప్రారంభమవడంతో బస్సుల్లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *