Breaking News
Home / States / రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి….

రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి….

హైదరాబాద్‌: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినాన ప్రజలంతా ఆనందంగా ఉండాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలంతా పండుగను ఆనందంగా జరుపుకోవాలనీ, అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు మంత్రి ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *