Breaking News
Home / States / హత్యకేసులో నిందితులు అరెస్ట్ …

హత్యకేసులో నిందితులు అరెస్ట్ …

మహబూబ్‌నగర్: జిల్లాలోని సి.సి.కుంట మండలం మద్ధూరులో గత నెల 23న ఆంజనేయులు(40) అనే వ్యక్తి హత్య జరిగింది. తమ కుమారుడు కనిపించడం లేదంటూ మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఆంజనేయులుని హత్య చేసి నిందితులు పొలంలో పూడ్చిపెట్టారని తేలింది. హత్య కేసులో నిందితులైన మృతుని భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *