Breaking News
Home / States / కోదండరాంను అరెస్ట్ చేసిన పోలీసులు…

కోదండరాంను అరెస్ట్ చేసిన పోలీసులు…

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా జేబీఎస్ వద్ద బంద్‌లో పాల్గొనడానికి వచ్చిన కోదండరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపాలని, ప్రభుత్వం అక్రమ అరెస్ట్‌లను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *