తిరుపతి: కల్యాణి డామ్ సమీపంలో రాగిమాకుల కుంట వద్ద బుధవారం ఉదయం ఇద్దరు స్థానిక స్మగ్లర్లను టాస్క్ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. స్మగ్లర్ల వద్ద నుండి ఒక ఆటో, 12 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags Police Arrested red sandalwood smugglers ... tirupati
Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …