Breaking News
Home / Lifestyle / Business / లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.13

లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.13

లీటర్ బాటిల్ ధరను రూ.13గా నిర్ణయిస్తూ కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వాటర్ బాటిల్స్‌ని నిత్యవసర వస్తువుల జాబితాలో చేర్చుతూ ఈ ఆదేశాలు జారీ చేసింది. బాటిల్‌ను రూ.13లకు మించి విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని కార్పొరేట్ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమకు నష్టం కలిగించేలా ఉన్న ఈ నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తామని చెబుతున్నాయి.

Check Also

కరోనా కట్టడికి సోనియా 5 సూచనలు…

Share this on WhatsAppకరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి మోదీ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పలు సూచనలు చేశారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *