Breaking News
Home / States / Andhra Pradesh / రైల్వేజోన్‌ ప్రకటనను స్వాగతించిన చలసాని

రైల్వేజోన్‌ ప్రకటనను స్వాగతించిన చలసాని

విశాఖ: విశాఖకు కేంద్ర ప్రభుత్వం రైల్వేజోన్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ అన్నారు. 2014 నుంచి విభజన హామీల కోసం పోరాడుతున్నామని తెలిపారు. రాజకీయ క్రీడలో భాగంగానే ఆఖరి క్షణంలో రైల్వేజోన్ ప్రకటించినట్లు తెలిపారు. మిగతా హామీలు కూడా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Check Also

హుజూర్‌నగర్ లో సీఎం సభ రద్దు…

Share this on WhatsAppహైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ హుజూర్‌నగర్‌ పర్యటన రద్దయింది. ఈరోజు సాయంత్రం అక్కడ సీఎం సభ జరగాల్సి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *