Breaking News
Home / National / నేడు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం రద్దు

నేడు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం రద్దు

న్యూఢిల్లి : రాజ్యసభలో నేడు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేశారు. సిటిజెన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ బిల్లు (సిఎబి) పై రాజ్యసభలో చర్చ జరుగనున్న నేపథ్యంలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేశారు. నేటి మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభలో సిఎబిపై చర్చ జరుగుతుంది. ఈ చర్చలో కాంగ్రెస్‌ తరఫున కపిల్‌ సిబాల్‌, టిఎంసి తరఫున డెరిక్‌ ఓబ్రీన్‌, సమాజ్‌వాదీ పార్టీ తరఫున రామ్‌గోపాల్‌ యాదవ్‌ మాట్లాడనున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *