Breaking News
Home / States / Andhra Pradesh / అసలు దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి…

అసలు దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి…

ప్రకాశం : జర్నలిస్ట్ నాగార్జునరెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఖండిస్తూ.. వేటపాలెంలోని ఓరుగంటి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో, వేటపాలెం తహశీల్దార్‌ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా నిర్వహించారు. జర్నలిస్ట్‌ నాగార్జున రెడ్డి పై హత్యాయత్నం చేసిన అసలు దోషులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *