Breaking News
Home / States / Andhra Pradesh / అసెంబ్లీలో అధికారపక్షం తీరు సరిగా లేదు: చంద్రబాబు ..

అసెంబ్లీలో అధికారపక్షం తీరు సరిగా లేదు: చంద్రబాబు ..

విజయవాడ: అసెంబ్లీలో అధికారపక్షం తీరు సరిగా లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు దుయ్యబట్టారు. సీఎం జగన్‌ అసత్యాలతో తమకు సవాల్‌ విసురుతున్నారని, సభలో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగతంగా అవమానించేలా మాట్లాడుతున్నారని, ఓ మంత్రి దొబ్బేశారు అనే పదం వాడారని విమర్శించారు. 2014-15లో సున్నా వడ్డీ పథకానికి రూ.230 కోట్లు కేటాయించామని, 2016-17లో రూ.175 కోట్లు, 2017-18 రూ.175 కోట్లు, 2018-19లో రూ.175 కోట్లు కేటాయించామని తెలిపారు. రైతులకు సున్నా వడ్డీ పథకం మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో తీసుకొచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు.

Check Also

విజయసాయి రెడ్డి బుద్దా వెంకన్న విమర్శలు…

Share this on WhatsAppఅమరావతి: ట్విట్టర్ వేదికగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం సాగుతోంది. తాజాగా వైసీపీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *