Breaking News
Home / States / గ్రామాల అభివృద్ధికి ఇదే స్ఫూర్తి కొనసాగించాలి…

గ్రామాల అభివృద్ధికి ఇదే స్ఫూర్తి కొనసాగించాలి…

హైదరాబాద్: గ్రామాల అభివృద్ధికి రూ.339 కోట్లు విడుదలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రగతిభవన్‌లో మంత్రులు, కలెక్టర్లతో నిర్వహిస్తున్న సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం విజయవంతమైందన్నారు. గ్రామాల అభివృద్ధికి ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. గ్రామాల్లో పవర్‌వీక్‌ నిర్వహించి విద్యుత్‌ శాఖ సమస్యలు పరిష్కరించిందన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *