Breaking News
Home / States / వార్డుల పునర్విభజనకు షెడ్యూల్ ఖరారు….

వార్డుల పునర్విభజనకు షెడ్యూల్ ఖరారు….

హైదరాబాద్‌: మునిసిపాలిటీల్లో వార్డుల పునర్విభజనకు షెడ్యూల్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం నేడు షెడ్యూల్‌ను ప్రకటించింది. ముసాయిదాపై అభిప్రాయాలు, సూచనలకు ఈనెల 9న సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చారు. వినతులు, అభిప్రాయాల పరిష్కారానికి ఈనెల 16 వరకు గడువు ఇచ్చారు. 17న పురపాలక శాఖ సంచాలకులకు వార్డుల పునర్విభజన జాబితాను అధికారులు పంపనున్నారు. అదే రోజుల వార్డుల పునర్విభజన తుదిజాబితాను ప్రకటించనున్నారు. ప్రభుత్వ ప్రకటన ప్రకారం 121 మున్సిపాటిలీలు, 10 కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన జరగనుంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *