Breaking News
Home / National / నేలకూలిన ‘స్పేస్ సెల్ఫీ’ శాటిలైట్…

నేలకూలిన ‘స్పేస్ సెల్ఫీ’ శాటిలైట్…

మిచిగాన్: శామ్‌సంగ్ సంస్థ ప్రయోగించిన ‘స్పేస్ సెల్ఫీ’ శాటిలైట్ నేలకూలింది. అమెరికాలోని మిచిగాన్‌ రూరల్ ఏరియాలో ఉన్న ఓ ఇంటి ఆవరణలో కూలిపోయిందని శామ్‌సంగ్ ధ్రువీకరించింది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్10 5జీ యూజర్లు తీసిన ఫొటోలను అంతరిక్షంలో ప్రొజెక్ట్ చేసేందుకు దీన్ని ప్రయోగించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. లండన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ మోడల్ కారల్ డెలివింజ్ ‘స్పేస్ సెల్ఫీ’ శాటిలైట్‌ను లాంచ్ చేశారు. తొలి సెల్ఫీని ఆమె తీసుకున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *