Breaking News
Home / Film News / ఈ మామ అల్లుళ్ల స్టెప్పులకు అటు వ్యూస్ కూడా వచ్చేస్తున్నాయి…

ఈ మామ అల్లుళ్ల స్టెప్పులకు అటు వ్యూస్ కూడా వచ్చేస్తున్నాయి…

ఫిలిం న్యూస్:‘కోకా కోలా పెప్సీ ఈ మామ అల్లుడు సెక్సీ’ సాంగ్‌తో విక్టరీ వెంకటేశ్, అక్కినేని యువ హీరో నాగ చౌతన్య అదరగొడుతున్నారు. ఈ మామ.. అల్లుడు అందమైన భామలతో అదిరిపోయే స్టెప్పులేస్తున్నారు. మిలిటరీ నాయుడు.. విక్టరీ అల్లుడు అంటూ ఒకే ప్రేమ్‌లో కనిపిస్తూ దగ్గబాటి, అక్కినేని ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నారు. ఈ మామ అల్లుళ్ల స్టెప్పులకు అటు వ్యూస్ కూడా వచ్చేస్తున్నాయి.ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన సాంగ్ ఇప్పటివరకూ లక్షకు పైగా వ్యూస్ సాధించింది. విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న ‘వెంకీమామ’ చిత్రం ప్రయోషన్‌లో భాగంగా చిత్రయూనిట్ ఈ సాంగ్‌ను విడుదల చేసింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *