Breaking News
Home / National / పిఒకె పాక్ లోని భూభాగమే : బిపిన్

పిఒకె పాక్ లోని భూభాగమే : బిపిన్

న్యూఢిల్లీ: పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పిఒకె) ఉగ్రవాదుల నియంత్రణలో ఉన్న పాకిస్తాన్‌ భూభాగమని భారత సైన్యాధ్యక్షుడు జనరల్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు. పాకిస్తాన్‌ ఈ భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించుకుందని, దీనిని పాకిస్తాన్‌ ప్రభుత్వం కాకుండా ఉగ్రవాదులు నియంత్రిస్తున్నారని ఆయన తెలిపారు. పిఒకె, గిల్జిట్‌ బల్తిస్తాన్‌లు కూడా జమ్మూకశ్మీర్‌లో భాగాలేనని ఆయన చెప్పారు. జమ్మూకశ్మీర్‌ అని మనం అన్నప్పుడల్లా అందులో జమ్మూకశ్మీర్‌తో పాటు పిఒకె, గిల్జిట్‌ బల్తిస్తాన్‌లు కూడా ఉంటాయని, వాటిని పాకిస్థాన్ ఆక్రమించుకుందని ఆయన చెప్పారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *