Breaking News
Home / States / మంచిర్యాలలో రైలు ఢీకొని వ్యక్తి మృతి…

మంచిర్యాలలో రైలు ఢీకొని వ్యక్తి మృతి…

మంచిర్యాల: రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కాసిరెడ్డిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వేగేటు వద్ద రైలు ఢీకొనడంతో వెంకటేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *