Breaking News
Home / National / పలు అంశాలపై ఇద్దరు నేతల కీలక భేటీ…

పలు అంశాలపై ఇద్దరు నేతల కీలక భేటీ…

చెన్నై: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ రెండో రోజు భారత్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మహాబలిపురం వేదికగా ఇవాళ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ, జిన్‌పింగ్‌ భేటీ కానున్నారు. ఇద్దరు నేతల మధ్య అంతర్జాతీయ అంశాలపై, ప్రాంతీయ సహకారం వంటి అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి. ఆర్టికల్‌ 370 రద్దు, కాశ్మీర్‌ అంశంపై మోడీ వివరించనున్నారు. సరిహద్దు సమస్యపైనా చర్చించే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటన ముగించుకుని తిరిగి చైనాకు వెళ్లనున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *